Posts

Showing posts from October, 2026

ఆరాధనలో మనం చేతులు ఎందుకు పైకెత్తాలి?

Image
ఈ రోజుల్లో మనం అనేక సంఘాలకు వెళ్లినప్పుడు, ఆరాధనలోను ప్రార్థనలోను చాలామంది విశ్వాసులు తమ చేతులను పైకెత్తడం చూస్తుంటాము. అయితే మనం ఎప్పుడైనా దేవుని స్తుతించేటప్పుడు లేదా ప్రార్థించేటప్పుడు మనం చేతులను ఎందుకు పైకెత్తాలి, బైబిల్లో పైకెత్తిన చేతులు దేనిని సూచిస్తాయి అని ఆలోచించామా?   1 . పైకెత్తిన చేతులు స్తుతిని వ్యక్తపరచగలవు దావీదు తన చేతులను కేవలం ఒక ఆచారంగా పైకెత్తలేదు. దేవుని  ఘనపరచాలనే తన హృదయ కోరికను వ్యక్తపరచడానికి అతడు తన చేతులను పైకెత్తాడు. కీర్తనలు 134:2; కీర్తనలు 63:4 2. పైకెత్తిన చేతులు సమర్పణను వ్యక్తపరచగలవు కీర్తనలు 143:6. ఇక్కడ దావీదు  “ప్రభువా, నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను.”   అని   తన చేతులను పైకెత్తడం ద్వారా తన ఆత్మ యొక్క సంపూర్ణ ఆధారపడటాన్ని, సమర్పణను వ్యక్తపరుస్తున్నాడు.  3. పైకెత్తిన చేతులు ఆధారపడటాన్ని మరియు దేవునికి  మొరపెట్టుకోవడాన్ని వ్యక్తపరచగలవు “ ప్రభువా, నాకు సహాయం చేయి. నా బలం సరిపోవడం లేదు. నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను. ”  అంటూ కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం కోసం దేవునికి మొరపెట్టుకు...

Importance of Raising Hands During Worship & Prayer

Image
When we walk into many churches today, we see many believers lifting up their hands during worship and prayer. But have we ever wondered? Why should we lift up our hands to Praise or Pray to God?  What Do Raised Hands Represent in the Bible? Raised hands can express PRAISE (Psalm 134:2 & Psalm 63:4) David didn't lift his hands as a ritual. He lifted them because his heart was desiring to honor God. Raised hands can express SURRENDER (Psalm 143:6) Here we see, David's raised hands were form of surrendering soul. Raised hands can express DEPENDENCE &  CRYING OUT TO GOD (Lamentations 2:19) (Psalm 28:2) David's hands were lifted while crying out for God's help. Raised hands can express REPENTANCE (Ezra 9:5–6) Ezra spread out his hands toward the LORD and confessed the people's sin . Later we see, the people responded with weeping and repentance (Ezra 10:1–4). Raised hands can express VICTORY (Exodus 17:11–12) Whenever Moses held up his hands, Israel prevail...